సిసి రోడ్డు నిర్మాణంకై ఎమ్మెల్యే హామీ ఇచ్చారు

పయనించే సూర్యుడు గాంధారి 29/05/26 గాంధారి మండలం కేంద్రంలో నారాయణ గిరి కొండపై శివ భక్త మార్కండేయ మందిరం వద్ద సిసి రోడ్డు నిర్మాణాని కోసం ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, గాంధారి పద్మశాలి సంఘం కుల బాంధవులు బుధవారం ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, మర్యాదపూర్వకంగా కలిసి శాలువా సన్మానం చేశారు. స్వయంగా ఆయననే త్వరలోనే సిసి రోడ్డు నిర్మాణ పనులు చేపడతానని గుర్తు చేశారు. సంఘ సభ్యులు . ఈ కార్యక్రమంలో సంఘ మండల అధ్యక్షుడు గుంటుకు అశోక్, అధ్యక్షులు క్యాతం కృష్ణ, ఉపాధ్యక్షులు సామల రాజు, కోశాధికారి తాటిపాముల శివ, కార్యదర్శులు, సామల విజయ్, కొమ్ములనారాయణ, శ్రీహరి, సంతోష్, శ్రీనివాస్, నర్సింలు, సంఘ పెద్దలు, సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *