సేవ చేయడానికి లయన్స్ క్లబ్ ఒక చక్కని వేదికలయన్స్ క్లబ్ జిందా గవర్నర్ లయన్ సింహరాజు కోదండ రాములు

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ మే 30 మామిడిపెల్లి లక్ష్మణ్ సేవ చేయడానికి లైన్స్ క్లబ్ ఒక చక్కని వేదిక అని లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ లయన్ సింహరాజు కోదండరాములు అన్నారు.శుక్రవారం లయన్స్ క్లబ్ ఆఫ్ రాయికల్ వారి ఆధ్వర్యంలో దాతలు ఎనగంటి రాములు తంగెళ్ల రమేష్ సహకారంతో రెండు నూతన బాడీ ఫ్రీజర్స్ ను ఓపెనింగ్ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమాన్ని నఉద్దేశించి సింహరాజు కోదండరాములు మాట్లాడుతూ ఇంక మరెన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించి ప్రజలకు మరిన్ని సేవలు చేయాలని అన్నారు. మరియు నూతనంగా ఎన్నికైన స్థానిక మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లను మరియు కోఆప్షన్ మెంబర్స్ ను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు కొత్తపెళ్లి రంజిత్ కుమార్ ప్రధాన కార్యదర్శి బొడుగం అంజి రెడ్డి కోశాధికారి బెక్కం తిరుపతి జిల్లా కోఆర్డినేటర్ రమేష్ చార్టెడ్ ప్రెసిడెంట్ లయన్ మోర హనుమాన్లు డిసిలు బత్తిని భూమయ్య, మేకల రమేష్ కాటిపల్లి రాంరెడ్డి రాయికల్ మున్సిపల్ చైర్మన్ కటకం రవి వైస్ చైర్మన్ సౌజన్య శ్రీధర్ రెడ్డి స్థానిక కౌన్సిలర్లు కోఆప్షన్ మెంబర్లు లయన్స్ క్లబ్ సభ్యులు మచ్చ శేఖర్,దాసరి గంగాధర్, ఆది రెడ్డి గంప ఆనందం వాసం ప్రసాద్ బొమ్మ కంటి నవీన్ సుధ వేణి మురళి కురుమ సుదర్శన్ రెడ్డి కొయ్యడి మైపాల్ రెడ్డి గంట్యాల ప్రవీణ్ కనపర్తి శ్రీనివాస్ వాసం స్వామి సామల లక్ష్మీనారాయణ ఆడెపు రాంప్రసాద్,ఎర్ర సుమన్,జిల్లాల సూర్యం రెడ్డి,సాంబారు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *