హెవన్య డెవలపర్స్ లక్కీ డ్రాలో వాషింగ్ మిషన్ గెలుచుకున్న సంతోష్ కుమార్..

పయనించే సూర్యుడు మే 26, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) హెవన్య డెవలపర్స్ ఆధ్వర్యంలో మేనేజింగ్ డైరెక్టర్ బండారు నాగ సీతు నేతృత్వంలో కస్టమర్ దేవుళ్లకు కానుకగా లక్కీ డ్రా కార్యక్రమం నిర్వహించి ఏడో బహుమతిగా 20 లీటర్ల వాషింగ్ మిషన్ ను నర్సీపట్నం కి చెందిన సంతోష్ కుమార్ కు అందజేయడం జరిగింది తెలియజేశారు. కాకినాడ భానుగుడి జంక్షన్ ఆనంద్ కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ వద్ద గల హెవన్య డెవలపర్స్ లక్కీ డ్రా కార్యక్రమాన్ని కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నాగసీతు మాట్లాడుతూ సామాన్య మధ్యతరగతి వారికి అందుబాటులో ఇంటి స్థలాలను అందించడం జరుగుతుందని అన్నారు. హెవన్య డెవలపర్స్ ద్వారా అన్నవరం విశాఖపట్నం కాకినాడ పెద్దాపురం సామర్లకోట తదితర బైపాస్ రోడ్డు దగ్గరలో స్థలాలు, అలాగే ఫ్లాట్స్ కట్టి అమ్మకాలు తక్కువ ధరలకే అందించడం జరుగుతుందని తెలిపారు. అన్నవరం దేవస్థానం ఎదురుగానే లేఅవుట్ లో అన్ని అప్రూవల్ తో లోన్ సౌకర్యాలతో అందించడం జరుగుతుందని అలాగే మా కస్టమర్ దేవుళ్ల దృష్టిలో పెట్టుకొని లక్కీ డ్రా ను ఏర్పాటు చేసి బహుమతులు అందజేయడం జరుగుతుందని అలాగే ఆఖరి బహుమతిగా ఇండ్ల స్థలం కూడా లక్కీ డ్రా లో ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ అవకాశము సద్విని చేసుకోవాలని అలాగే మాకు సహకరిస్తున్న మా హెవెన్య డెవలపర్స్ సభ్యులకు మా కస్టమర్లకు శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేస్తున్న అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *