పలు శుభకార్యాలలో పాల్గొన్న సామినేని ఉదయభాను ..

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జులై 6 జగ్గయ్యపేట మండలం గౌరవరం గ్రామానికి చెందిన దేవిశెట్టి శ్రీనివాసరావు కుమారుని వివాహ సందర్భంగా నిర్వహించిన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను . అలాగే గౌరవరం గ్రామానికి చెందిన సామినేని కృష్ణ ఇటీవల నూతన గృహప్రవేశం చేసిన సందర్భంగా ఈరోజు వారి స్వగృహాన్ని సందర్శించి శుభాకాంక్షలు తెలిపారు. _అనంతరం జగ్గయ్యపేట పట్టణంలోని గ్రాండ్ వధూవర ఫంక్షన్ హాల్‌లో బెల్లంకొండ వెంకటేశ్వరరావు కుమారుని వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వదించిన ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *