పెనుగంచిప్రోలు నూతన తాసిల్దార్ గా కళ్యాణి పదవీ బాధ్యతలు స్వీకరణ

పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా.. జగయ్యపేట్ట నియోజకవర్గం. జులై 7 . పెనుగంచిప్రోలు.. గ్రామంలో ని ఈరోజు న. పెనుగంచిప్రోలు నూతన తాసిల్దారుగా బి కళ్యాణి ఈరోజు పదవి బాధ్యతలు స్వీకరించారు, ముందుగా బి కళ్యాణి దంపతులు శ్రీ తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకుని అనంతరం పెనుగంచిప్రోలు మండల తాసిల్దారుగా పదవీ బాధ్యతలు స్వీకరించారు, వీరికి దేవస్థానం అధికారులు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి తీర్థ ప్రసాదాలు శేష వస్త్రం పేద పండితుల ఆశీర్వచనం అందజేశారు, ఈ కార్యక్రమంలో పెనుగంచిప్రోలు డిప్యూటీ తాసిల్దార్ నాగుల్ మీరా, వీఆర్వో సుదశ్రీ, మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *