తిరుపతమ్మ అమ్మవారి దేవస్థాన ఆలయ ఉప కమిషనర్ ఎఫ్ ఎ సి.గా అదనపు భాద్యతలు స్వీకరిస్తున్న జీ.వి.డీ.ఎన్. లీలా కుమార్ .

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జులై 8 పెనుగంచిప్రోలు గ్రామంలోని ఈ రోజున అనగా ది.07/07/2026 న శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థాన ఆలయ ఉప కమిషనర్ ఎఫ్ ఎ సి.గా అదనపు భాద్యతలు స్వీకరిస్తున్న జీ.వి.డీ.ఎన్. లీలా కుమార్ . వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి వేద ఆశీర్వచనం తీర్థ ప్రసాదాలు అందజేయుట జరిగినది. ఈ కార్యక్రమంలో ఏఈఓ.జే.జంగం శ్రీనివాసరావు దేవస్థానం సూపర్నెంట్ లక్ష్మణ్ సూపర్నెంట్ రాజు జంగం ప్రసాద్ టెంపుల్ ఇన్స్పెక్టర్ బద్ధుల.కృష్ణ దేవస్థానం వేదపండితులు అధికారులు దేవస్థానం సిబ్బంది ఈ కార్యక్రమంలో కా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *