యువత స్వయం ఉపాధిగాఎదగాలి.. బీసీ కుల సంఘాలఐక్యవేదిక తెలంగాణ రాష్ట్రఅధ్యక్షులు: భేరి రామచందర్యాదవ్ పిలుపు

పయనించే సూర్యుడు, జూలై 08 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఎస్ఎం కుమార్ గచ్చిబౌలి నల్లగండ్ల గుల్మో మోర్ కాలనీ లో గంగమ్మ టీ స్టాల్ ప్రారంభించిన బీసీ కుల సంఘాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జేరి రామచందర్ యాదవ్. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత స్వయం శక్తితో ఎదగాలని అన్నారు. సమాజంలో యువతకు ఆదర్శంగా బతకాలని అన్నారు. ఎ వరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా మన ఉన్న టాలెంట్ తో వ్యాపారంగంలో రాణించాలని యువ తకు పిలుపునిచ్చారు. యువత మత్తుకు చెడు వచనాలకు బానిస కాకూడదని స్వయం శక్తితో ఎదిగి సమాజంలో మంచి గుర్తింపు తెచ్చు కోవాలి,తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర ఆర్గనైజిం గ్ సెక్రటరీ సిరిపురం హరికృష్ణ చారి, గంగమ్మ టీ స్టాల్ ప్రొప్రైటర్ కొత్తూరు మనోజ్ ముదిరాజ్, నేతాజీ నగర్ యూత్ నాయకుడు భరత్ కాలనీవా సులు పాల్గొని గంగ మ్మ టీ స్టాల్ ప్రారంభించారు దినదినం మంచి అభివృద్ధి చెందాలని మనోజ్ ము దిరాజ్ కి శుభాకాంక్షలు తెలిపినారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *