రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి

వైఎస్ఆర్ విగ్రహానికి ఘనంగా నివాళాలు అర్పించిన మాజీ జడ్పీటీసీ వైఎస్ ఆర్ పార్టీ ప్రధాన కార్యదర్శి దుర్గా వైకుంఠరావు మాట్లాడుతూ

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జులై 9 జగయ్యపేట్ట మండలం వేదాద్రి గ్రామంలోని ఈరోజు న రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలు వేదాద్రి గ్రామంలోజరుపుతూ వైఎస్ఆర్ విగ్రహానికి నివాళాలు అర్పించిన మాజీ జడ్పీటీసీ వైఎస్ ఆర్ పార్టీ ప్రధాన కార్యదర్శి చల్లదుర్గా వైకుంఠరావు మాట్లాడుతూ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజేశేఖర్ రెడ్డి అన్ని వర్గాల కులాల వారికి పెద్ద పీట వేస్తు అరోగ్య శ్రీ 108 104 ఫీజ్ రియంబస్ మెంట్ రైతు రుణ మాఫీ అనేక సంక్షేమ పథకాలుకు స్పూర్తి వైఎస్ఆర్ అని వారు మననుంచి దూరం అయినా వారి సేవలు మరువలేనివి మరపురానివి అని కొనియాడారు మండల ప్రచార కమిటీ అధ్యక్షులు చల్లా నరేంద్ర యాదవ్ కేక్ కట్ చేస్తూ ఈ నటి వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తండ్రి కి తగ్గ తనయుడు అని 2029 మరల ముఖ్యమంత్రి అని జగ్గయ్యపేట ఎమ్మెల్యే తన్నీరు నాగేశ్వరావు అవుతారని ప్రకటనలో ధీమా వ్యక్తం చేశారు

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మూడు సేవ ఉప సర్పంచ్ భోజ అర్జున్ పి కోటేశ్వరరావు పి సైదేశ్వరావు పి తూమాటి నందు ఎస్సీ బీసీ మైనారిటీ సేల్ అధ్యక్షులు పి నరేష్ పాలెల్లి నవీన్ షేక్ రఫీ నాగనబోయిన నాగరాజు జీ. మల్లయ్య పీ.వెంకటరావు కార్య కర్తలు సానుభూతి పరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *