వైయస్సార్సీపి ఆదోని నాయకులకు తీవ్రంగా ఖండించిన.గడ్డా ఫక్రుద్దీన్.

పయనించే సూర్యుడు మే 20 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. ఆదోని లోని మంగళవారం పత్రిక సమావేశంలోని. మాట్లాడుతున్న.గడ్డా ఫక్రుద్దీన్ టిడిపి ఏపీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి, ఈ సందర్భంలోనే మాట్లాడుతూ. గడ్డా ఫక్రుద్దీన్ ఆదోనిలో వైయస్సార్సీపీ నాయకులు సోమవారం ప్రజా దర్బార్ లోని వైయస్సార్సీపి నాయకులు. ఎన్డీఏ ప్రభుత్వం మంచి కార్యక్రమాలు పనులు పైన పని తీరు పైన ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పైన ఐటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పైన.ప్రజాదర్బార్లో ప్రభుత్వం పైన ఫిర్యాదు చేసినారు వైయస్సార్సీపి నాయకులు గత రెండు సంవత్సరాలు ఇప్పుడు తన పార్టీ కార్యకర్తలు మరి ప్రజలు ఇప్పుడు గుర్తుకొచ్చినారు. ముందు స్థానిక ఎన్నికలు ఉన్నందుకోసం ప్రజల్లోని ప్రభుత్వం పైన ప్రజలకి తప్పు దవ్వ పట్టే కోసం ఇవన్నీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆనాడు చంద్రబాబు నాయుడు, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు హైటెక్ సిటీ తయారు చేసిన పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసినారు ఇప్పుడుఎన్ని కార్యక్రమాలు.ఏపీ రాష్ట్ర ప్రజల జీవన నాడి పోలవరం ప్రాజెక్ట్ త్వరలో పూర్తి చేస్తారు.కియా సోలార్ ప్లాంట్ టెక్స్టైల్ గూగుల్ డేటా సెంటర్. అలాగే మన రాయలసీమలో బుల్లెట్ కంపెనీ మరి భారతదేశ రఫీల్ యుద్ధ విమానాలు తయారుచేసి కంపెనీలుఇవన్నీ పనులు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ కి పనులు చేస్తున్న ఘనత దక్కేది ప్రజల కోసం ప్రజలకి ఉపాధి కల్పించిన కోసం ఎన్ని దాదాపు ఎన్నో కంపెనీలు ఎన్నో వేల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తుంటే చూసి ఉరువ లేకుండా వైసీపీ నాయకులు జీవించుకుంటాం లేదు ఇస్తా అనవసరంగా విమర్శలకు పాల్పడతా ఉన్నారు పథకాలు ఇస్తూ అభివృద్ధి కోసం పని చేస్తుంటే ఫిర్యాదు ఇచ్చినారు ఆదోనిలోనే సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి ప్రభుత్వం చేసే కార్యక్రమాలు పైన ఫిర్యాదు చేసినారు. ప్రజల్లో లేనిపోని అప్పాలు సృష్టించాలని చూస్తున్న వైసిపి నాయకులు ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు ఏ ప్రభుత్వంలో ప్రజలకు మంచిగా లబ్ధిపండున్నారు ఏ ప్రభుత్వం ప్రజల కోసం బాగుందని ప్రజలంతా గమనించినారు అందుకోసమే సీఎం నారా చంద్రబాబునాయుడు కి పట్టం కట్టారు వైఎస్ఆర్ సీపీకి అందుకోసమే 11 సీట్లు కే పరిమితం చేసినారు ఇప్పటికైనా ప్రజల కోసం పనిచేయండి మీకు బాగుంటాది మీ ఇస్తా అనవసరంగా ఇదే మొండి వైఖరి రాబోయే రోజుల్లో ఆ 11 సీట్లులు కూడా కోల్పోతారు గడ్డా ఫక్రుద్దీన్ హితో పలికారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *