బేరి రామచందర్యాదవ్ ఆధ్వర్యంలో యాదవ మహాసభనాయకులు యాదవ కార్పొరేషన్ చైర్మన్ రఘునాథ్యాదవ్ కి సన్మానం.

పయనించే సూర్యుడు, మే 20 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఎస్ఎం కుమార్ కాంగ్రెస్ ప్రముఖ నాయకులు, తెలంగాణ రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ మారబోయిన రఘునాథ్ యాదవ్ గారిని తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు శ్రీ రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా యాదవ సంఘం బీసీ నాయకులు యువత కలిసి సన్మానించడం జరిగింది. యాదవ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన రఘునాథ్ గారిని బేరి రామచంద్ర యాదవ్ విన్నవిస్తూ తెలంగాణ రాష్ట్రంలో యాదవ సమాజం ఎంతోమంది పేదలు ఉన్నారని సమస్యలు పరిష్కరిస్తూ పేదలకు సహాయ పడాలని అన్నారు. సమాజ సేవ ముఖ్యం బీసీలకు ముఖ్యంగా జనాలకు సేవ చేస్తూ మంచి పేరు సంపాదించుకోవాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బేరి రామచంద్ర యాదవ్ తో పాటు బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్, సందీప్ యాదవ్, నవీన్ యాదవ్, రాజు గౌడ్, రాజు యాదవ్, సాయి, గౌస్, వెంక ట్, చింటూ సందీప్, పరమేష్, గణేష్ యాదవ్, సాయి యాదవ్, మల్లయ్య యాదవ్, భాస్కర్ యాదవ్, శశి యాద వ్, ,పెద్దలు యువజన నాయకులు కార్యకర్తలు బిసి సంఘం నాయకులు మరియు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రాంతా ల వాళ్ళందరూ కలిసి సన్మానించి యాద వుల మరియు బీసీల అభివృద్ధిలో పాటుపడాలని కోరడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *