ఇన్చార్జి మంత్రిని కలిసిన చమర్తి

పయనించే సూర్యుడు 22-05-2026-రాజంపేట న్యూస్ : కడప ఆర్ట్ అండ్ బి అతిథి గృహం నందు గురువారం టిడిపి రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జి చమర్తి జగన్మోహన్ రాజు జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్.సవితమ్మ ను మర్యాదపూర్వకంగా కలిసి అభివృద్ధికి సంబంధించిన పలు విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు ఒంటిమిట్ట జడ్పిటిసి ముద్దుకృష్ణారెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ గన్నేసుబ్బ నరసయ్య నాయుడు, వైస్ చైర్మన్ కర్ణాటకం చెంగల రాయుడు, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మందా శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *