డిండి లొ ఘనంగా రాజీవ్ గాంధీ 35 వ వర్ధంతి వేడుకలు

పయనించే సూర్యుడు మే 21 (ప్రతినిధి గుమ్మకొండ సుధాకర్ డిండి మండలం నల్లగొండ జిల్లా) డిండి (గుండ్లపల్లి) మండల కేంద్రంలో భారత దేశ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 35 వ వర్ధంతి నీ పురస్కరించుకొని ఆ మహనీయుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు గడ్డమీది సాయి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎం ఏ కలీం వంగాల ప్రవీణ్ రెడ్డి కర్నాటి అజయ్ పోల వెంకటేష్ మకాం సైదులు బుషిపాక బాలయ్య నూకం చంద్రయ్య మూడవత్ మల్లేష్ నాయక్ ఎండి ఖయ్యూం పసిన్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *