పయనించే సూర్యుడు, కోరుట్ల మే 31 భారతీయ జనతా పార్టీ కోరుట్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో గురువారం బక్రీద్ రోజున కొందరు హిందు వ్యతిరేకులు గోమాత కళేబరాలు జాతీయ రహదారిపై ఉన్న లక్ష్మీనారాయణ స్వామి దగ్గర పడవేయడం జరిగింది దీని గురించి పట్టణ అధ్యక్షులు కస్తూరి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పత్రిక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో అధ్యక్షులు కస్తూరి లక్ష్మీనారాయణ డిప్యూటీ ప్లోర్ లీడర్ తిరుమల వాసు జిల్లా నాయకులు సుదవేని మహేష్ బీజేవైఎం నాయకులు కళల సాయి చందు మైనార్టీ నాయకులు ఎమ్ ఎస్ అక్మల్ లు మాట్లాడుతూ శాంతి యుతంగా ఉన్న కోరుట్ల పట్టణంలో మత విద్వేషాలు సృష్టించడం కోసం హిందువుల మనోభావాలను దెబ్బతీయడం కోసం కొందరు హిందు ద్రోహులు ఇలాంటి పని చేసారని వారిని వెంటనె శిక్షించాలని దిని వెనుక ఉన్నవారిపై సమగ్ర విచారణ జరిపి బాద్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ఈ సంఘటన పై హిందు సంఘాలు బీజేపీ తప్ప కాంగ్రెస్ కానీ బి ఆర్ ఎస్ కానీ స్పందించక పోవడం శోచనీయం అని హిందువుల ఓట్లు తప్ప హిందువుల సమస్యలు పట్టవా అని విమర్శించారు ఇక ముందట ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని పత్రిక సమావేశం అనంతరం కోరుట్ల పోలీస్ స్టేషన్లో లిఖిత పూర్వకంగా ఎస్ ఐ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శిలు చెట్లపెల్లి సాగర్,ఎర్ర రాజేందర్,మ్యాకాల గణేష్, మడవేని నరేష్, గిన్నెల శ్రీకాంత్,తులసి కృష్ణ, బెక్కం అశోక్,మైదం సత్యనారాయణ, రాధారపు సత్యనారాయణ, ఉప్పులూటీ రాఘవులు, ఓం ప్రకాష్, తల్లపెళ్లి శ్రీనివాస్,మామిడి మల్లేష్ రెడ్డి,ధమ్మా సంతోష్,కముటాం శ్రీను, తైదల ప్రశాంత్,చిట్యాల ,దామ శ్రవణ్,నారవేని విజయ్,బాల్క ప్రేమసాగర్ పాల్గొన్నారు.