ఇవాళ స్కూల్ పునః ప్రారంభమయ్యాయి

పయనించే సూర్యుడు న్యూస్ 16 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ వేసవి సెలవులు ముగియడంతో ఇవాళ స్కూల్లో పున ప్రారంభమయ్యాయి అయితే అమావాస్య రోజు పాఠశాలలో రియోపన్ కావడంతో మొదటి రోజు హాజరు శాతం భార్య తగ్గింది రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్కూల్ లలో చాలా తక్కువ మంది విద్యార్థులపై హాజరు హాజరయ్యారు కొన్నిచోట్ల పదుల సంఖ్యలోనే, విద్యార్థులు హాజరు అవ్వగా తోటి క్లాస్ మెంట్స్, ఎవరు లేకపోవడంతో ఆ విద్యార్థిని ఒంటరిగానే క్లాస్ రూంలో ఈ పుర ప్రారంభ తేదీ అమావాస్య రోజు రావడంతో కొందరు శుభ్రంగా భావిస్తారు ఈ రోజున కొత్త పనులు చదువులు ప్రారంభించడం మంచిది కాదని తల్లిదండ్రులు భావిస్తారు తెల్లవారి పంపుదామంటే మంగళవారం అవుతుండడంతో ఈ రెండు రోజులు పిల్లలను ఇంటి వద్దే ఉంచాలని వారు ఆలోచిస్తున్నారు దీంతో ఆ రెండు రోజులలో విద్యార్థుల హాజరు తగ్గే అవకాశం ఉంది కానీ కొన్ని ప్రైవేట్ స్కూల్ల ముందుగానే అమావాస్యను ఆలోచించి ఈనెల 17న బుధవారం 19న, శుక్రవారం ప్రారంభించాలనుకున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *