గొర్రెలగూడెం జంక్షన్ లో చలివేంద్రాన్ని ప్రారంభం చేసిన గ్రామ పెద్ద పొడియం రామిశెట్టి

పయనించే సూర్యుడు ప్రతినిధి జల్లి.నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ మే 23 పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం కుమ్మూరు పంచాయతి గొర్రెలగూడెం జంక్షన్లో అధిక ఉష్ణోగ్రతలు పెరగడం వలన రోడ్డు మార్గంలో ప్రయాణం చేసే వాళ్ళు కోసం ఈ చల్లివేంద్రం ఏర్పాటు చేశారు ఈ చలివేంద్రన్ని గ్రామ పెద్దలు పొడియం రామిశెట్టి రెబ్బన్ కట్ చేసి చల్లివేంద్రాన్ని ప్రారంభించారు, అలాగే రోడ్డు ప్రయాణం చేసే వాహనదారులకు మరియు ప్రయాణికులకు ఈ చలివేంద్రం ఊయోగపడుతుందని అలాగే ఎండాకాలం దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఎంతో మేలు చేశారని ప్రజలు ఆనందం వ్యక్తపరిచారు,ఈ కార్యక్రమంలో కుమ్మూరు సచివాలయం సెక్రటరీ పూసం నాగేశ్వరావు, వెటర్నరీ అసిస్టెంట్ సున్నం సాయి, కొమరం భీమ్ యూత్ అధ్యక్షులు కడియం రమేష్, ఉప అధ్యక్షులు ముచ్చిక వినోద్ కుమార్, యూత్ మాజీ అధ్యక్షులు పద్దం అర్జున్,సలహాదారులు ముచ్చిక బాలకృష్ణ, కాక సీతారామయ్య, పద్దం మహేష్, యూత్ సభ్యులు ముచ్చిక సాయి, పద్దం సురేష్, అనిల్,సచివాలయం సిబ్బంది, వంజం సుబ్బయ్య,మడకం రాజయ్య,ముచ్చిక కొండయ్య, అనిగి చందు, శ్యామల హనుమంతరావు,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *