ఊటూరు అభయ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఘనంగా రామకోటి

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మే 23.05.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా వర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ// మండలంలోని పెద్ద ఎల్లకుంట్ల పంచాయతీ ఊటూరు సమీపంలోని గువ్వ కుంట వద్దగల అభయ ఆంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన రామకోటి భక్తులను అలరించింది గ్రామస్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి రామకోటిలో భాగస్వాములయ్యారు ఈ మేరకు ఉచిత అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు అభయాంజనేయ స్వామికి విశేష పూజలు నిర్వహించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *