ఈరోజు బహుజన చైతన్య యాత్రలో భాగంగా చౌడేపల్లి మండలం ఆమిణిగుంట లో బహుజనులను కలిసి ఓటు పై చైతన్యం కల్పించడం జరిగింది.

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మే 26..05.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధ జె. నాగరాజ// ఈ కార్యక్రమంలో బహుజన నాయకులు సుమిత్రా రమణ వసంతపల్లి సురేష్ ఆంజప్ప, బాలు, వెంకటేష్, నాగరాజా,వెంకటరమణ యోగనంద,సుబ్రహ్మణ్యం మరియు గ్రామం లో ని యూత పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *