గౌడ కుల సంఘం పెద్ద మనిషి మచ్చిక కొమురయ్య గారు మృతి నివాళులు అర్పించిన మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు, సర్పంచ్ దాసరి రమేష్,పార్టీ నాయకులు

పయనించే సూర్యుడు వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండల కేంద్రం ఖానాపురం మండల కేంద్రానికి చెందిన గౌడ కుల సంఘం పెద్దమనిషి మచ్చిక కొమురయ్య గారు ఎండ తీవ్రత వల్ల వడదెబ్బతో నిన్న రాత్రి మృతి చెందగా విషయం తెలుసుకున్న మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు సర్పంచ్ దాసరి రమేష్ వెళ్లి మృతదేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఉప్పు రాజు వార్డు సభ్యులు గుండ్లపల్లి విజయ్, అజహర్ గ్రామ పార్టీ అధ్యక్షులు మచ్చిక అశోక్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు మర్రి రామస్వామి, గంగాపురం రమేష్, మచ్చిక కుమారస్వామి, మచ్చిక శ్రీకాంత్, గంగాపురం రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *