ఆర్ వాణిశ్రీ మధుసూదన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

( పయనించే సూర్యుడు ) :- 03 జూన్ కొడంగల్ నియోజకవర్గం కొడంగల్ హెడ్ క్వార్టర్ అంబేద్కర్ చౌరస్తా లో. కొడంగల్ మునిసిపల్ రెండవ వార్డ్ బి ఆర్ ఎస్ పార్టీ కౌన్సిలర్ ఆర్ వాణిశ్రీ మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఎగరవేసి ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరపడం జరిగింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొడంగల్ హెడ్ క్వార్టర్ అంబేద్కర్ చౌరస్తాలో. కొడంగల్ మున్సిపల్ రెండవ వార్డ్ బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ ఆర్ వాణిశ్రీ మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు పంపిన సందేశ కార్యక్రమానికి వచ్చిన నాయకులతో ప్రతిజ్ఞ చేయించిన కొడంగల్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఆర్ మధుసూదన్ యాదవ్ ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఆర్ మధుసూదన్ యాదవ్, మాజీ కౌన్సిలర్ వెంకటరెడ్డి, వీ రవీంద్ర చారి, చిన్న నందిగామ మల్లేష్ ముదిరాజ్, ఉడుమేశ్వరం మధు, మాజీ సర్పంచ్ అంజులప్ప, పెద్ద నందిగామ హకీమ్, బుల్కాపురం లక్ష్మారెడ్డి, మంగలీ శేఖర్, హోటల్ చిన్న, మాఫీ వెంకట్, జగన్, పాత కోడంగల్ రాజశేఖర్, సెల్కంపేట మోహన్, కేపీ శివ, బండి గోపాల్, గుడ్లకుంట బాలరాజు, శివ రెడ్డి, ఇర్ఫాన్. గుండ్లకుంట శేఖర్, అశోక్, కాశప్ప, నరసింహులు, శివకుమార్, రఫిక్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *