జిల్లా ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి కీ ధన్యవాదలు తెలిపిన బీజేపీ నాయకులు

పయనించే సూర్యుడు జూన్ 3 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలంలోని గత కొద్దీ రోజుల క్రితం నుంచి బస్సులు అందుబాటులో లేక సమయానికి రాక చేజర్ల మండల ప్రజలు, ప్రయాణికులు ఇబ్బందుల నేపథ్యంలో అటు పత్రిక వేలేకరుల ద్వారా బీజేపీ నాయకుల ద్వారా ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకొని స్వయానా ఆయనే వచ్చి సమావేశం నిర్వహించి 24 గంటలలో సమస్యలను పరిష్కరిస్తాను అనీ హామీ ఇచ్చారు. చెప్పిన మాట ప్రకారమే 12 గంటల వ్యవదిలోనే బస్సుల సమస్యను పరిష్కరించారు. కావున ఆయనకి బీజేపీ నాయకులు, మండల ప్రజలు ధన్యవాదాలు తెలియజేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *