పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జూన్ 4 జగ్గయ్యపేట పట్టణంలోని ఈరోజు న. జగయ్యపేట్ట పట్టణం చెందిన 24వ వార్డు మిట్టగూడెం కు చెందిన షేక్ సిరాజ్ నూతన స్కూటీ నీ స్వయంగా నడిపి శుభాకాంక్షలు తెలిపిన ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు సామినేని రాము వ్యక్తిగత పిఏ సతీష్ మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు