ఈ రోజు ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత , రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు నేలకొండపల్లి మండలం మా గువ్వలగూడెం గ్రామ పర్యటనలో భాగంగా

పయనించే సూర్యుడు.. న్యూస్…04..ఇంటికి వచ్చి ఇటీవల కంటి సమస్యతో బాధ పడుతున్న మా నాన్న గారు రావెళ్ళ రంగయ్య గారిని పరామర్శించి ధైర్యం చెప్పి మందులు సమయానికి వాడుతూ ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోవాలని తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలని నాకు కూడా చెప్పడం జరిగింది , తుమ్మల గతో పాటు ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ నాగండ్ల దీపక్ చౌదరి, పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ శ్రీ తుపాకుల యాలగొండ స్వామి , తిలక్ గారు , రంజిత్ కొమ్మూరి ప్రసాద్ , గువ్వల గూడెం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు & నేలకొండపల్లి మండల TDP నాయకుడు శ్రీ కోలేటి మస్తాన్ రావు , కొల్లి హరీష్ , చవళము ప్రవీణ్ , సూరపనేని రామకృష్ణ , తలసీల గోపి , అక్కినేని నాగేశ్వరరావు , కర్ణ, నేలకొండపల్లి మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు , దిశా నాగిరెడ్డి గ్రామ ప్రజలు రావడం జరిగింది , మమ్ముల్ని గుర్తు పెట్టుకుని మా ఇంటికి వచ్చినందుకు తుమ్మల కి నా తరపున అభినందనలు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *