పయనించే సూర్యుడు అనకాపల్లి జిల్లా 06/06/2026(గురువారం ) చోడవరం గ్రామం లో పంచాయతీ ఆఫ్ వద్ద, జిల్లా అంద త్వ నివారణ సంస్థ అనకాపల్లి వారి సౌజన్య తో, కేఎస్ఎన్ఎస్ రాజు శాసన సభ్యులు చోడవరం వారి ఆధ్యర్యంలో ఉచిత కంటి వైద్యశిభిరం కార్యక్రమం చెయ్యడం జరిగింది, ఈ శిబిరం లో 82 మంది కంటి రోగులను పరీక్షలు చేయగా 23 మందికి కంటి ఆపరేషన్ ఎంపిక చేసి శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రికి తరలించారు మరియు కంటి నరాలు చికిత్స కోసం 2, కంటి పై పొర చికిత్స కోసం 2,కంటి నీటి కాసుల చికిత్స కోసం 1,కంటి రెప్పల చికిత్స కోసం 1,మరియు చిన్నపిల్లల కంటి చికిత్స కోసం 1, వీరిని ప్రత్యేకంగా మా వద్ద ఉన్న స్పెషల్లిస్టులు (ప్రముఖ డాక్టర్లు) చే ఆసుపత్రిలో చికిత్స చేయుటకు ఈ శిబిరం నుండి మా వద్దకు రెఫెర్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమన్ని స్థానిక ఎమ్మెల్యే కే ఎస్ ఎన్ ఎస్ రాజు ప్రారంభిచారు, యర్రం శెట్టి చిన్నా పార్టీ చోడవరం టౌన్ ప్రెసిడెంట్ మరియు పార్టీ పార్టీ సభ్యులు ఎక్స ఎంపీపీ పెదబాబు గూనూరు మల్లు నాయుడు ఈర్లే శీను నౌడు సుధ స్కూల్ చైర్మన్ కార్తీక్ నాయకులు ,శంకర్ కూటమి నాయకులు పాల్గొన్నారు ఫౌండేషన్ ఆప్తలమిక్ ఆఫీసర్ హరి చందన , శంకర్ ఫౌండేషన్ క్యాంపు మేనేజర్ ఎం అరుకుమార్,నర్సింగ్ స్టాఫ్ రేణుక మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.