ప్రజాపాలనలో భాగంగా అటవీ శాఖ ద్వారా చేపడుతున్న పర్యావరణ గ్రామ కార్యక్రమాల్లో ఆరవ రోజు అయిన ఈ రోజు నేచురల్ వాక్ అటవీ లో సింగయిపల్లి గ్రామస్తులు ఇతరులు న్యాచురల్ వాక్

పయనించే సూర్యడు న్యూస్ గజ్వెల్ జూన్ 7గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండల పరిధిలోని సింగయి పల్లి గ్రామంలో నాచులర్ వాక్ అటవీ శాఖ ఆధార్యంలో నిర్వహించరూ ఈ సందర్బంగా అలాగే పక్షులను గుర్తించడం బడ్స్ వాచింగ్ కార్యక్రమం అలాగే పెద్ద చెరువు ప్రాంతంలో మల్కబావి ఇవన్నీ నేచురల్ అటవీ ప్రాంతంలో తిరగడం జరిగింది ప్రజలకు అవేర్నెస్ అవగాహన ప్లాస్టిక్ నిర్మూలన పై అడవికి నిప్పు తగలకుండా నివారణ చర్యలపై చైనా మాంజా నిషేధంపై తర్వాత పక్షులకు వేసవిలో చిన్న చిన్న నీటి తొట్టెల మాదిరి పెట్టేసి వాటికి నీళ్లు అందించాలని తర్వాత అటవీ శాఖ వారు చేయు కార్యక్రమాలు పై అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమం రేంజ్ అధికారి వినాయక సూచనల మేరకు ప్రోగ్రాం నిర్వహించరూ అలాగే ఇరిగేషన్ అధికారి సుశాంత్ కలిసి చిత్తడి నేలలపై కూడా అవగాహన కార్యక్రమం ప్రజలకు కల్పించరూ అనంతరం సింగయ్యపల్లి సర్పంచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు అటవీశాఖ తరఫున అడిగారు రాజమణి ఎఫ్ఎస్ఓ శ్రీహరి ప్రసాద్ బీటాధికారులు రాజు స్వామి ఐలయ్య కిషోర్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *