పయనించే సూర్యుడు గూడూరు న్యూస్ జూన్ 12 గూడూరు సొసైటీ పూర్తి తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమయింది. గూడూరు పట్టణ ఎస్సై మనోజ్ కుమార్ ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడి వయసు 40 నుంచి 45 ఏళ్ల మధ్య ఉంటుందనీ, అతని గురించి వివరాలు తెలిస్తే ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని తెలిపారు.