పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం

పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి జూన్ 12 పట్టణం లోని గురువారం రోజు నా బిస్మిల్లా మజీద్ లో మదర్స అధ్యక్షులు అబ్దుల్ జావిద్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. జావీద్ మాట్లాడుతూ బిస్మిల్లా మజీద్ గ్రౌండ్లో13వ తేదీ శనివారం సాయంత్రం జరిగే జల్సా కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. ఈ సభలో తల్లిదండ్రుల బాధ్యత పిల్లల పోషక బాధ్యత పై ప్రసంగమును కావున ముస్లిం ప్రజలు తప్పనిసరి హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జమియాత్ ఉలేమా కమిటి వారు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *