పయనించేసూర్యుడు మేజర్ న్యూస్ జూన్ 12.06 2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ0 ప్రతినిధి జె. నాగరాజ// ఈరోజు అనగా 11.06.2026 గురువారం బహుజన సమాజ్ పార్టీ పుంగనూరు నియోజకవర్గంనుంచి అనంతపురం రాయలసీమ జోనల్ మీటింగ్ కు బయలుదేరడం జరిగింది. పుంగనూరు అసెంబ్లీఇంచార్జ్ వి సురేష్ అధ్యక్షులవారు ఏ. అంజప్ప ఉపాధ్యక్షులు జెనాగరాజ బహుజన సేవాసమితి జిల్లా అధ్యక్షులు వేణు మరియు రమణ బాలు మరియు వెంకటేష్
