మృతుల కుటుంబాలకు పరామర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట సంజయ్

పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి 12 జూన్ మెట్ పల్లి పట్టణంలో సాజిద్ & వాజిద్ లారీ ట్రాన్స్పోర్ట్ యజమాన్యం ల తండ్రి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను గురువారం రోజు బీడీ కాలనీ లోని వారి నివాసంలో ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట సంజయ్ పరామర్శించారు అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగడ సానుభూతి తెలిపారు… వారి వెంట 6 వార్డ్ కౌన్సిలర్ బంగారు కళ్ళకిషోర్ మరియు కౌన్సిలర్ అంగడి పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *