కళాశాల విద్యార్థులకు నోట్బుక్స్లను పంపిణీ చేస్తున్నమాజీ కార్పొరేటర్ కొమ్మిరిశెట్టి సాయిబాబా

పయనించే సూర్యుడు జూన్ 13 రంగారెడ్డిజిల్లాప్రతినిధి ఎస్ ఎంకుమార్ శుక్రవారం రోజు అనగా 12/06/2026 న శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చి బౌలి డివిజన్ మధురా నగర్ కాలనీ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం విద్యార్థులకు టెక్స్ట్ బుక్ లు పంపిణి కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని విద్యార్థులకు టెక్స్ట్ బుక్ లను పంపిణి చేసిన శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీ కొమిరిశెట్టి సాయి బాబా.ఈ కార్యక్రమంలో ప్రధానాచార్యు లు శ్రీనివాసులు సభాధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, విద్యా కమిటీ అధ్యక్షులు కృష్ణ గౌడ్ ప్రవీణ్ ముదిరాజ్,రమేష్ గౌడ్ కళాశాల అధ్యపక,ఆధ్యా పాకేతరా బృందం పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *