బీఆర్‌ఎస్ సీనియర్ నేత, ఉద్యమకారుడు భూపాల్ కన్నుమూత – పార్థివదేహానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి
పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 12 మన జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని బాలానగర్ మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. తెలంగాణ మలిదశ ఉద్యమం నుండి పార్టీ కోసం,…