ఆర్ వి యమ్ లో అరుదైన ఆపరేషన్లు

పయనించే సూర్యడు న్యూస్ గజ్వెల్ మే 21 గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జి ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గం పరిధిలోని ములుగు మండల కేంద్రమైన లక్షమక్క పల్లి గ్రామంలోని ఆర్ వి ఏం లో అరుదైన శాస్త్ర చికిత్స ఆర్ వి ఏం నీపూనాలా వీవిరల ఇలా ఉన్నాయి అర్. వి.యం లో అవుతున్న జగదేవపూర్ గ్రామానికి చెందిన ఇప్ప నారాయణ వయస్సు 29 సంవత్సరాలు కాగా. ఇతనికి పుట్టుకతో మెల్ల కన్ను ఉన్నందున అందవీకరంగా ఉన్న ఆ మెల్ల కన్ను సరిచేసుకోవలని మహానగరంలో అన్ని ప్రముఖ హాస్పిటల్లో అడగగా తిరగగా చాలా డబ్బులతో కూడుకున్నపని అని తెలడంతో నిరాశ చెంది ఆ నోటా – ఈ నోటా ప్రాఖ్యాతిగాంచిన 1350 పడకల అర్. వి. యం హాస్పిటల్లో చిల్లి గవ్వ లేకుండా ఆరోగ్య శ్రీ క్రింది అన్ని పరీక్షలు నిర్వహించి ఆపరేషన్ విజయవంతం కావడం తొ అతనికి పుట్టుకతో వచ్చిన మెల్ల కన్నును నిష్ణాతులైనటువంటి Dr. నర్సయ్య వైద్యల నేతృత్వంలో అతని కన్నును సరిచేయడం స్క్యూటీ సర్జరీ చేసారు రోగి నారాయణ వారి కుటుంబం బంధుమిత్రులు గ్రామ పెద్దలు ఆర్.వి .ఎం హాస్పిటల్ వైద్య నిపుణులను ఆనందంతో ఇలాంటి సర్జరీ చేయడం అన్నదాకారము గజ్వెల్ నియోజకవర్గం ప్రజలువాపోయారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *