పయనించే సూర్యుడు..10. ప్రియతమ నేత తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మాత్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆశీస్సులతో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొడాలి గోవిందరావు గారు NREGS నిధులతో సిసి రోడ్డు నిర్మాణం కోసం శంకుస్థాపన చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో నేలకొండపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ శీలం వెంకటలక్ష్మి మరియు ఉపసర్పంచ్ మద్దినేని మహేష్ SC సెల్ జిల్లా అధ్యక్షులు బొడ్డు బొందయ్య 13వ వార్డు మెంబెర్ కోడిరెక్క వినోద్ మాజీ సర్పంచ్ మామిడి వెంకన్న రాయపూడి నవీను మాజీ ఉపసర్పంచ్ లక్కం కొండలు 3 వ వార్డ్ మెంబెర్ తోట వాసు 14 వ వార్డు మెంబెర్ మన్నే సుప్రజ నరేష్, నెలకొండపల్లి మండల కాంగ్రెస్ నాయకులు పసుపులేటి ఉపేందర్, బ్రహ్మం లింగం వెంకన్న కిన్నెర రమేష్ నూకల సురేష్ పగిడికత్తుల గోపి నాగార్జున, కోడిరెక్క శ్రీకాంత్ మరియు కాలనీవాసులు పాల్గొన్నారు