ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న టీ జి ఐ డి సి చైర్మన్ మువ్వా విజయబాబు

పయనించే సూర్యుడు: మే: 29/26 సత్తుపల్లి రూరల్: రిపోర్టర్: గద్దె. విజయ బాబు పెనుబల్లి: రింగ్ సెంటర్ లో తెలుగు ప్రజల ఆరాధ్య నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) జయంతి వేడుకల్లో పాల్గొన్న టి జి ఐ డి సి చైర్మన్ మువ్వా విజయబాబు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తెలుగు జాతికి చేసిన సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆశయాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *