పయనించే సూర్యుడు: మే: 23/26 సత్తుపల్లి రూరల్: రిపోర్టర్: గద్దె. విజయ బాబు కల్లూరు: మండలంలోని చెన్నూరు గ్రామానికి చెందిన, మువ్వా విజయబాబు వీరాభిమాని గండ్ర ఉపేంద్ర ఈ రోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించగా, వారి పార్ధివదేహాన్ని సందర్శించి, దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, ప్రగాఢ సంతాపం తెలిపిన టి జి ఐ డి సి చైర్మన్ మువ్వా విజయబాబు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి, మువ్వా విజయబాబు అభిమానులు పాల్గొనడం జరిగింది.