గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించినవార్షిక సమ్మర్ కోచింగ్ క్యాంప్ కుఅతిథిగా హాజరైన ఎం. రవియాదవ్

పయనించ సూర్యుడు జూన్ 07 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఎస్ఎం కుమార్ ఈ సందర్భంగా క్యాంప్‌లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు బహుమతులు అందజేసి అభినం దనలు తెలిపారు. యువత క్రీడల్లో రాణించి రాష్ట్ర , జాతీయస్థాయిలో గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం మరియు నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొంటూ, యువతను క్రీడల వైపు మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *