గో టు విలేజ్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన

ఆదోని నియోజకవర్గం ఇంచార్జ్ బండారి గిడ్డయ్య మాదిగ, పట్టణ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి మాదిగ

పయనించే సూర్యుడు మే 30 ఆదోనిడివిజన్ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి గౌరవనీయులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఆదోని ఎమ్మార్పీఎస్ పట్టణ కన్వీనర్ వెన్నెల మణికంఠ, కో కన్వీనర్ జేఎస్ దత్తు మాజీ ప్రధాన కార్యదర్శి కిరణ్ అధ్యక్షతన శుక్రవారం స్థానిక మున్సిపల్ ఆవరణంలో ఎమ్మార్పీఎస్ ఎం ఎస్ పి అనుబంధ సంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంనికి ముఖ్య అతిథులుగా ఆదోని నియోజకవర్గ ఇంచార్జ్ బండారి గిడ్డయ్య మాదిగ, ఎం ఎస్ పి జిల్లా కార్యదర్శి పి ఎస్ వీరేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ పట్టణ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి మాదిగ పాల్గొని వారు మాట్లాడుతూ పద్మాశ్రీ మందకృష్ణ మాదిగ గో టు విలేజ్ అనే కార్యక్రమాన్ని న్ని 40 రోజుల పాటు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఆదోని నియోజకవర్గం లో మాదిగలు ఉండే విలేజిలు 32 విలేజ్ లో ఉన్నాయి వీటిలో ఎమ్మార్పీఎస్ జండా దిమ్మలు నూతన నిర్మాణం ప్రతి మాదిగ విద్యార్థులు చదువుకోవాలని మేలుకోల్పడానికి ప్రతి గ్రామానికి వెళ్లి ఎస్సీ వర్గీకరణ సాధించుకున్నాము ప్రతి ఒక్కరు పదాలు అందాలంటే ప్రతి ఒక్కరు చదువుకోవాలని అవేర్నెస్ తీసుకురావడానికి ఆదోనిలో ఉండే ఎమ్మార్పీఎస్ నాయకులకు ఒక వ్యక్తికి మూడు విలేజ్ చొప్పున ఏర్పాటు చేయడం జరిగింది బండారి గిడ్డయ్య మాదిగ.1. పెద్ద పెండేకల్.2.ఆరె కళ్ళు.3. కపటి. పిఎస్ వీరేష్ అండ్ నరసింహ కడితోట.2.జీ హోసల్లి.3. అనువాలు.ఎస్ బాలన్న. 1. చిన్న పెండేకల్.2. సాంబ గళ్ళు.3. నెట్టే కళ్ళు.గుమ్మల బాలస్వామి.1. దానాపురం.2.నారాయణపురం.3. సాదాపురం.మాదాస్ జగన్.1. చిన్న హరివాణం.2. బసాపురం.3. నగునాతనహళ్లి,ఉసేనప్ప.1,దిబ్బనకల్.2. సలకలకొండ.3. అలసంద గుత్తి.4.బసరుకోడు.5. గోనబావి.5.విరుపాపురం.కిరణ్.1.పెద్ద హరివాణం.2.సంతే కొల్లూరు.3.మధిరె.శాంతరాజు.1.జాలేమంచి.2. దొడ్డనగిరి.3. మాంత్రిక్.తిమ్మన్న.1.బైచిగిరి.2. పైసల బండ.వన్నెల మణికంఠ. 1. శుక్రవారం పేట.2. దండుగిరి.3. పర్వతాపురం వీటిలో జండా దిమ్ములు ఏర్పాటు చేసి వీటితోపాటు టౌన్ లో కొన్ని వార్డులు చూసుకోవాలి జిఎస్ దత్తు,1పెద్ద తుంబలం.2. కుప్పగల్లు.3. బల్లె కళ్ళు. తో పాటు టౌన్ లో కొన్ని వార్డ్ లు చూసుకోవాలి, ఈ కార్యక్రమంలో నరసింహులు, ఎం శాంతరాజు మాదిగ, ఉసేనప్ప మాదిగ, తిమ్మన్న మాదిగ, గణేష్ మాదిగ, వీరేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *