ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు జూలూరుపాడు రిపోర్టర్ గడిదేసి ప్రేమ్ 29/26 తెలుగువారి ఆరాధ్య దైవం యుగ పురుషుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టిడిపి వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జయంతి వేడుకను జూలూరుపాడు లో టిడిపి మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి నాయకులు పీజీ కృష్ణమూర్తి స్వర్ణ నరసింహారావులు పూలమాలవేసి నివాళులర్పించారు ఎన్టీఆర్ విగ్రహం వద్ద కేకును కట్ చేసి స్వీట్లు పంచి పెట్టారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు వడ్డే వెంకట నారాయణ చావా వెంకటేశ్వర్లు కొండ వెంకన్న పొదిల రామారావు కళ్యాణం రమేష్ దుద్దుకూరి లక్ష్మణరావు ఎల్లంకి పుల్లయ్య తిరుమల రావు సాయి ని నాగార్జున్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *