జాగ్రత్తలు పాటిస్తూ పనులు చేయాలి.

* ఉపాధి కూలీలకు సూచనలు చేస్తున్న మండల ఎంపీడీవో శ్రీనివాస్.

పయనించే సూర్యుడు న్యూస్ మే 30 సాలూర : ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఉపాధి కూలీలు జాగ్రత్తలు పాటిస్తూ పనులు చేయాలని మండల ఎంపీడీవో శ్రీనివాస్ ఉపాధి కూలీలకు సూచనలు సలహాలు చేశారు శుక్రవారం సాలూరలో మండల ఎంపీడీవో ఉపాధి పనులను పరిశీలించారు కులీ పనులు చేసే సమయంలో పరిస్థితులను బట్టి కూలీలకు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని క్షేత్ర సహాయకుడిని ఎంపీడీవో ఆదేశించారు.ఉపాధి కూలీల పట్ల ఎలాంటి నిర్లక్ష్యం వహించిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఉపాధి కూలీలు తీసుకోవలసిన జాగ్రత్తలపై సూచనలు సలహాలు చేశారు.ఈ కార్యక్రమంలో క్షేత్ర సహాయకుడు ఉపాధి కూలీలు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *