డాక్టర్ బాబు జగజీవన్ రావ్ వర్ధంతి వేడుకలు

పయనించే సూర్యుడు : రిపోర్టర్ శ్రవణ్ రాజ్ తే 7.7.2026అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం లోని మండల కేంద్రంలో అరుంధతి యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగజీవన్ రావ్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాదిగ ఉద్యోగుల సమాఖ్య అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి మోర్తా శ్రీనివాస రావు మాట్లాడుతూ ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల అలంకరించారు, అనంతరం ఆయన మాట్లాడుతూ డాక్టర్ బాబు జగజీవన్ రావ్ న్యాయశాఖ మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా రక్షణ శాఖ మంత్రిగా తంతితపాల శాఖ మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా పలు ఉన్నత పదవులు అలంకరించారు అన్నారు. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దేశానికి ఆహార పడితే ఏర్పడినప్పుడు నూతన వంగడాలు ప్రవేశపెట్టి ఈ దేశాన్ని ఆలా యొక్క ప్రజల ఆకలి తీర్చారన్నారు 50 సంవత్సరాలు పార్లమెంట్లు వెళ్లిన మహోన్నత వ్యక్తి అని అన్నారు అనే ఆశయాలు ముందు తీసుకెళ్లాలి అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కడితే దేవుడమ్మ, ఐ నీల్లి కొండమ్మ, పెదపూడి సూర్యం, కడిత కేశమ్మ,. పసలమ్మ, రావాడ సన్యాసి, సన్యాసమ్మ, రావాడ సత్యవతి, ఐ న్నీల్లి ఉష, కొర్ర నూకరాజు, మా లక్ష్మమ్మ, వేపచేది సింహాచలం, రావాడ దేవుడు, ఎమ్మార్పీఎస్ నాయకులు కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొని ఘనంగా నివాళులర్పించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *