పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జూన్ 14 పెనుగంచిప్రోలు, గ్రామంలోని ఈ రోజున దేశంలో ఎక్కడా సామాజిక న్యాయం కనిపించడం లేదని భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ ) కార్యదర్శి కామ్రేడ్ కాంగో అన్నారు, ఎన్ టీ ఆర్ జిల్లా లోని పెనుగంచిప్రోలు మునేటి ఒడ్డున వున్న స్నేహా గార్డెన్ లో జరుగు రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయ సై ద్దాంతిక తరగతుల శిబిరం లో జరుగు కార్యక్రమానికి ముఖ్య అదితిగా శుక్రవారం హాజరైన్నారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మో డి ప్రభుత్వం సామాజిక న్యాయం గురించి చెబుతూ న్నా ఆచరణ లో కనిపించడం లేదన్నారు, దేశం లో పెట్టు బడి దారులు, వ్యాపారం వాణిజ్య వర్గాల కు కార్పొరే టర్లకు అనుకుంలంగా ఉందన్నారు, శ్రమ దోపిడీకి వ్యతిరేకం గా పోరాటాలు చేయాలాన్నారు, అనేక పోరాటల ద్వారా కమ్యూని స్టు లు చాల విజయాలు సాధించి దేశ, రాష్ట్ర రాజకీయాల్లో విశేష పాత్ర పోషించింది అన్నారు, సంపద పు న : పంపిణీ జరగాలన్నారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీపీఐ కార్యదర్శి జీ. ఈ శ్వర య్య, ఎన్ టీ ఆర్ జిల్లా సీపీఐ కార్యదర్శి దో నేపుడ