నిరుపేద కుటుంబానికి చందాయిపేట మాజీ సర్పంచ్ బుడ్డస్వర్ణలతభాగ్యరాజ్

పయనించే సూర్యుడు న్యూస్ 5 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ మెదక్ జిల్లా, చేగుంట మండలం, పెద్దశివనూరు గ్రామంలో ఇటీవల మరణించిన ఎర్ర నరసింహులు దశదినకర్మకు మాజీసర్పంచ్ బుడ్డ స్వర్ణలతభాగ్యరాజ్ 50 కేజీల బియ్యం అందించారు. మానవత్వపు చిరునామాగా నిలుస్తున్న యువనేత చేగుంట మండల వ్యాప్తంగా అపన్నహస్తం యువతకు ఆదర్శం-రేపటి ఆశాకిరణం. మరణించిన విషయం తెలుసుకొని మాజీసర్పంచ్ గారు కుటుంబాన్ని పరామర్శించి మా గ్రామ ప్రజల ఆశీర్వాదంతో తనకు తోచిన సహాయం చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ అన్నం ఆంజనేయులు కాంగ్రెస్ పార్టీ నాయకులు వడియారం ఎల్లం ఎర్ర బాలు తలారి స్వామి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *