పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మే 20 పెనుగంచిప్రోలు గ్రామంలోని ది.20/05/2026. ఉదయం నుండి పెనుగంచిప్రోలు గ్రామంలో ని రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పండిట్ దీన దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ 2026 కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జిల్లా, జిల్లా నాయకులు మండల నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొంటున్నారు ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు టీవీఎన్ మాధవ్ అలాగే ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పాల్గొంటున్నారు ఈ కార్యక్రమానికి జగ్గయ్యపేట రూరల్ అధ్యక్షులు , పట్టణ అధ్యక్షులు, వత్సవాయి అధ్యక్షులు జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నపాగ ప్రపుల్ల శ్రీకాంత్, సెక్రటరీ కల్లూరి శ్రీవాణి మండల అధ్యక్షులు స్వామి నిర్వహణ లో జరుగుతుంది…