పయనించే సూర్యుడు న్యూస్ మే 22 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ చేగుంట మండలం వడియారం గ్రామంలో పెద్దమ్మ దేవాలయానికి అనుగుల నిమిత్తం రూపాయలు రెండు లక్షల 11 వేల రూపాయలు అందజేశారు అలాగే ధూప దీప నైవేద్యానికి ప్రతినెల 5000 రూపాయలు ఇస్తానని చేగుంట ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ అన్నారు తను ఉపసర్పంచ్ గా ఉన్నంతకాలం ఇస్తాను అని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాండు బాలయ్య పున్న యాదగిరి నరసింహులు మహేందర్ రామచంద్రపురం తదితరులు పాల్గొన్నారు