బాలానగర్ మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ (డిపార్ట్మెంట్) అధ్యక్షులుగా అరేళ్ళ యాదయ్య నియామకం

పయనించే సూర్యుడు,జూన్ 12 గౌరవ జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి సహకారంతో బాలానగర్ మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులుగా నందారం గ్రామం అరేళ్ళ యాదయ్య ను నియమించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ , ఎస్సి సెల్ జిల్లా అధ్యక్షుడు పసుల రాజు అరేళ్ళ యాదయ్య కు అధికారికంగా నియామక పత్రాన్ని అందజేసి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో సూరారం యాదయ్య, వేపూరి నర్సిములు, కొండకల్ల విష్ణు వర్ధన్, మాచారం జగన్, వంగూరి శ్రీను, బి శ్రీను, గణేష్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *