వాహనా దారులకు ఇబ్బంది కలుగకుండా రోడ్ల పై విరిగి పడి ఉన్న చెట్ల ను తొలగిస్తున్న సర్పంచ్ శీలం వెంకట లక్ష్మి..

పయనించే సూర్యుడు.. న్యూస్..9 ఖమ్మం జిల్లా.. నేలకొండపల్లి మండల కేంద్రం లో గురుకుల విద్యా లయం దగ్గర రాత్రి కురిసిన అకాల వర్షం గాలికి రోడ్డు కు ఇరువైపులా ఉన్న చెట్ల కొమ్మ లు విరిగి రోడ్ల పై పడి ఉండుట వలన వాహన దారులకుప్రజలకు ఇబ్బంది కలుగ కుండా జేసీపీ తో రోడ్ల పై విరిగి పడి ఉన్న చెట్లను తొలగిస్తున్న నేలకొండపల్లి సర్పంచ్ శీలం వెంకటలక్ష్మి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *