మలబార్ గ్రూప్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం

🖨️ Print

పయనించే సూర్యుడు, నవంబర్ 02 రంగారెడ్డి ప్రతినిధి ఎస్ఎంకుమార్ శేరిలింగంపల్లి నియోజకవర్గ కొండా పూర్డివిజన్.కొత్తగూడ నేరెళ్ల లేక్
మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆధ్వర్యంలో పరిశుభ్రత కార్యక్ర మాన్ని కార్పొరేషన్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమాన ప్రారంభించారు.మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్‌కు చెందిన షోరూమ్ ప్రతిని ధులు, ఉద్యోగులు ఈ పరిశుభ్రత కార్యక్రమం దేశవ్యాప్తంగా మలబార్ గ్రూప్‌కు చెందిన 9,000 మందికి పైగా ఉద్యోగులు పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మలబార్ గ్రూప్ ఛైర్మన్ ఎం. పి. అహమ్మద్ మాట్లాడుతూ, పర్యావరణ బాధ్యత, సామాజిక నిబద్ధత, పారదర్శకత నైతిక పాలనను తమ వ్యాపార కార్యకలాపా ల్లో అంతర్భాగంగా చేసుకోవడం ద్వారా ఈఎస్‌జీ సూత్రాలను మరింత బలోపే తం చేయడానికి కంపెనీ కట్టుబడి ఉంది.పర్యావరణ పరిరక్షణ,సుస్థిరత కార్యక్రమాల్లో భాగంగా వచ్చే ఏడాది కాలంలో భారతదేశవ్యాప్తంగా సుమారు 1 లక్ష మొక్కలను నాటాలని గ్రూప్ లక్ష్యంగా పెట్టుకుంది అని తెలిపారు. వ్యాపార కార్యకలాపాలకు అతీతంగా, ప్రజల జీవితాలను మెరుగుపరచడం సమాజాలకు అండగానిలవడం లక్ష్యంగా మలబార్గ్రూప్ నిరంతరం ప్రభావవంత మైన సామాజిక కార్యక్రమాలను చేపడు తోంది. వీటిలో ముఖ్యమైనవి హంగర్ ఫ్రీ వరల్డ్, నిరుపేద పిల్లల కోసం మైక్రో లెర్నింగ్ సెంటర్లు, బాలికలకు ఉపకార వేతనాలు, వృద్ధ తల్లుల కోసం గ్రాండ్‌ మా హోమ్స్ వంటి కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలు సామాజిక బాధ్యత
అని తెలియజేశారు.ఈ కార్యక్ర మంలో పాల్గొన్న మలబార్ గోల్డ్ స్టాప్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *