మహానాడు క్లస్టర్ 8 టెక్నికల్ కోఆర్డినేటర్ గా ఆట్ల బాల శంకర్ రెడ్డి

పయనించే సూర్యుడు బాపట్ల :- మే 26 రిపోర్టర్ (కే శివ కృష్ణ) మహానాడు క్లస్టర్ 8వ పరిధిలో విజయవంతం చేయడానికి టెక్నికల్ కోఆర్డినేటర్ గా ఆట్ల బాలశంకరా రెడ్డిని నియమించిన బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ ఈ సందర్భంగా ఆట్ల బాల శంకర్ రెడ్డి మాట్లాడుతూ 27, 28 తేదీల్లో ఇంధనం పొదుపు చర్యల్లో భాగంగా ఆన్లైన్లో స్క్రీన్ ల ద్వారా జరిగే మహానాడు ను విజయవంతం చేయాలని కోరారు ఈ సందర్భంగా అట్ల బాలశంకర్ రెడ్డిని కర్లపాలెం మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు ఏపూరి భూపతి రావు, మండల ప్రధాన కార్యదర్శి షేక్ బాజీ, క్లస్టర్ ఇంచార్జ్ కే భోజరాజు, టిడిపి సీనియర్ నాయకులు నక్కల వెంకటస్వామి అభినందించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *