పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జులై 9 పెనుగంచిప్రోలు మండలం ముచ్చింతాల గ్రామంలోని ఈ రోజున అంగరంగ వైభో ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఈ వేడుకల్లో గ్రామం వైఎస్ఆర్ పార్టీ నాయకులు మల్లంపాటి సతీష్ పాల్గొన్నారు వారితోపాటు నాయకులు కార్యకర్తలు సానుభూతిపరులు అందరు పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేసి వైఎస్ఆర్ కి నివాళులర్పించారు జోహార్ వైయస్ఆర్ జోహార్ వైయస్ఆర్