మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పాలనలో ఆదోని షష్యశ్యామలం

పయనించే సూర్యుడు జూన్ 6 ఆదోని డివిజన్ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సిపి ఆదోని పార్టీ పట్టణ అధ్యక్షుడు బి దేవా రాష్ట్ర అంగన్వాడి సెక్రటరీ శ్రీలక్ష్మి లు మాట్లాడుతూ నిన్న తెలుగుదేశం పార్టీ సంబంధించిన దేవేంద్రప్ప వైఎస్ఆర్సిపి పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గురించి మూడుసార్లు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఆదోని అభివృద్ధి చేయ లేదని రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయలేదని అన్నారు మరి ఆదోని నియోజకవర్గం లో సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత ముందుగా ఎస్ ఎస్ ట్యాంక్ కు నిధులు విడుదల చేయించి ట్యాంక్ నిర్మాణం చేయించి ఆదోని ప్రజలందరికీ కూడా దాహార్తిని తీర్చడం జరిగింది వంద పడకల హాస్పిటల్ మాతా శిశు ఆస్పటల్ ఐటిఐ కాలేజీ డిగ్రీ కాలేజ్ మైనార్టీ ఉర్దూ కాలేజ్ ఆరెకల్ లో రెసిడెన్షియల్ స్కూలు మెడికల్ కాలేజ్ బైపాస్ రోడ్డు పాత బైపాస్ రోడ్డు రామ్ జల చెరువు డెవలప్మెంట్ ఎమ్ఐ జి ఎల్ ఐ జి కాలనీ పార్కులు మహావీర్ కాలనీలో పార్కులు టీజీఎల్ కాలనీలో బీటీ రోడ్డు ప్రభాకర్ ప్రభాకర్ టాకీస్ ముందు పెద్ద మసీదు వెనక సిసి రోడ్లు అవదూడ వంక మండగిరి వంక సైడ్ వాళ్ళు ఝాన్సీ లక్ష్మి భాయ్ కూరగాయల మార్కెట్ కు రెండు పక్కల సిసి రోడ్లు జగనన్న కాలనీలో పదివేల పట్టాలు గ్రామాల్లో 6000 పట్టాలు మూడు అర్బన్ హెల్ప్ సెంటర్లు షాదిఖానకు గత ఎంపీ ఫండ్ బుట్టా రేణుక ద్వారా కోటి రూపాయలు ఆర్ బి కే సెంటర్లు విలేజ్ క్లినిక్ లు మీ ఊర్లో దేవాలయానికి హాలు సొంత నిధులు ఆరు లక్షల రూపాయలతో కట్టించారు సాయి ప్రసాద్ రెడ్డి, దేవేంద్రప్ప ముందు మీ ఊర్లో హాస్పిటల్ కి 2014 నుంచి 2019 వరకు మీ గ్రామ ప్రజలందరూ కూడా రోడ్లమీద ధర్నాలు చేశారు. ఆ ధర్నాలు ఫలితమే అతి కష్టం మీద అప్పట్లో 20 లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయి మీ ఊరు హాస్పటల్ కు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ద్వారా ఒక కోటి 80 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది సాయి ప్రసాద్ రెడ్డి, మీ ఊరు మహాయోగి లక్ష్మమ్మ చెరువు తూము ద్వారా రైతులకు మూడు వేల ఎకరాలకు నీరు అందించడం జరిగింది మిరప రైతులకు పంట నష్టం ఇన్సూరెన్స్ ద్వారా మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు రైతులకు అందించడం జరిగింది మీకు కూడా మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ద్వారా మిరప పరిహారం చేయడం జరిగింది 2002లో ఫ్యాక్టరీలన్నీ మూతపడడం జరిగింది అప్పుడు కూడా తెలుగుదేశం ఆయనే లోనే మూతపడ్డాయి మల్ల ఈరోజు మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది అభివృద్ధి చేయండి ఇండస్ట్రీలు తీసుకురండి ఆదోనికి నిధులు తెచ్చే దమ్ము లేదు ప్రజల తరఫున వైఎస్ఆర్సిపి పార్టీ నిరసన కార్యక్రమాలు చేస్తే మరి దాని మీద కామెంట్లు చేస్తా ఉన్నారు సూపర్ సిక్స్ అట్టర్ ప్లాప్ సిలిండర్లు ఎక్కడ రైతు భరోసా ఎక్కడ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా నశించిపోయినాయ్ ఆ మూడు పార్టీలు కలిసి ఆరు పథకాలు ఇవ్వలేకపోతున్నాయి ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి కరోనా కష్టాల్లో కూడా తొమ్మిది పథకాలు పేదలకు ఇచ్చిన ఘనత వైయస్ జగన్మోహన్ రెడ్డిది ఎంతమంది మహిళలు ఉంటే ఎంత మందికి 1500 అన్నారు, 50 సంవత్సరాలకే ఫించనున్నారు అన్ని రకాలుగా కూటమి ప్రభుత్వం విఫలమైంది దేవేంద్రపు మత్తులో మాట్లాడుతున్నారు మత్తు వదలాలి ముందు ఆ మత్తులో నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నావ్ ప్రజలందరూ కూడా ఇది గమనిస్తా ఉన్నారు చేతనైతే ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి ప్రభుత్వాలు ఎవరికి శాశ్వతం కాదు అని దేవేంద్రప్ప కు హితువు పలికారు ఈ కార్యక్రమంలో ఈరన్న రామకృష్ణ ఉప్పర నారాయణ సాంబ దానం రామంజి కల్పవల్లి మనీ వైపి తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *