పయనించే సూర్యుడు.. న్యూస్..26 నేలకొండపల్లి కి చెందిన మామిడి ఆదిలక్ష్మి ఇటీవల మరణించారు.ఈరోజు దశదిన కర్మ కు హాజరై ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు పసుపులేటి శ్రీలత,ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మామిడి వెంకన్న,నాయకులు పసుపులేటి ఉపేందర్, మర్రి శివ,మామిడి కృష్ణ,వాకా శ్రీనాద్ తదితరులు పాల్గొన్నారు